ANALYTICAL REASONING (Part-2)
Competitive exams కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు నా వీడియో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను (Railways, Banking, SSC Constables, Grama sachivalayam, Group-1, Group-2, Group -D,) అలాగే NMMS, Navodaya vidyalaya entrance, Army school entrance అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగకరంగా ఉంటుంది కావున నా చానల్ ని subscribe చేసుకోండి *******&&&&****&&&&&***** 2000 సంవత్సరంలో నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు తెలిసిన REASONING మరియు MATHEMATICS అందరికీ అందించాలి అనే ఉద్దేశంతో ఫీజు లేకుండా రేపల్లెలో మా బెస్ట్ ఫ్రెండ్ గుమ్మడి భాస్కర్ వాళ్ళ నాన్నగారి పేరు మీద కోచింగ్ సెంటర్ నడిపాము కానీ ఉచితంగా ఎక్కువమంది ఉపయోగించుకోలేదు ఆ కోచింగ్ సెంటర్ నిలిపివేయడం జరిగింది తరువాత తెనాలిలో ఉచిత కోచింగ్ సెంటర్ ని ప్రారంభించాము ఇప్పటివరకు 18 మంది నా ప్రియ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఇంకా ఎక్కువమంది సాధించేవారు కానీ కరోనా వల్ల కోచింగ్ సెంటర్ ని మూసి వేయవలసి వచ్చింది ఉద్యోగానికి దగ్గరగా వచ్చిన విద్యార్థులు చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్లని చూసినప్పుడు వాళ్లతో ఉద్యోగం కొట్టించలేకపోయాను అని బాధగా ఉంటది చివరి ప్రయత్నం గా నేను యూట్యూబ్లో PRAKASH ANNA OFFICIAL YOUTUBE CHANNEL మొదలు పెట్టాను ప్రతిరోజు ఒక వీడియోని పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ని స్టార్ట్ చేశాను ప్రస్తుతం రీజనింగ్ వీడియోలు పోస్ట్ చేస్తాను తరువాత మ్యాథమెటిక్స్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తాను @@@@@@@@@@@@@@@@@@@
Download
0 formatsNo download links available.