Back to Browse

Find square root using Long division method

368 views
Jan 15, 2026
9:21

Hi, ఈరోజు వీడియో LONG DIVISION METHOD లో Square root కనుక్కోవటం.... ఒక గమ్యానికి అనేక దారులు వున్నట్లు Mathematics లో కూడా answer రావటంకోసం అనేక పద్ధతులు ఉన్నాయి. అది ఒకటి short method అయితే మరొకటి long method. ఇంతకుముందు మనం short method చెప్పుకున్నాం ఇప్పుడు long method చూద్దాం. రెండూ observe చేస్తే చాలా చాలా బాగా అర్థం కాగలదు. short method Link ఇక్కడ ఇస్తున్నాము అది కూడా ఒకసారి గమనించగలరు. https://youtu.be/pT3R6c1vZt4 మీ, Vedic Vidyarthi.

Download

0 formats

No download links available.

Find square root using Long division method | NatokHD