Back to Browse

JUMBLED CODING (PATR-2)

2.6K views
Apr 2, 2023
25:28

JUMBLED CODING (PART-2) 💐💐💐💐PRAKASH ANNA OFFICIAL YOUTUBE CHANNEL NMMS (MAT only) 7 వాట్సప్ గ్రూపుల ద్వారా సుమారు2500 మంది సభ్యులతో ప్రతిరోజు నోట్స్ మరియు వీడియోలను పంపించి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులు ఎక్కువమంది మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినారు మన వాట్సాప్ గ్రూప్ విద్యార్థులు సుమారుగా 500 మంది పైగా విద్యార్థులు క్వాలిఫై అయినారు ఇంత ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సహకరించినారు వారందరికీ నా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను క్వాలిఫై అయిన విద్యార్థులందరికీ మరొకసారి congratulations తెలియజేస్తున్నాను💐💐💐💐💐💐💐💐 ఇట్లు మీ ప్రకాష్ అన్న

Download

0 formats

No download links available.

JUMBLED CODING (PATR-2) | NatokHD