05/05/2026, మంగళవారం
చీరాల ప్రభుత్వ వైద్యశాల లో శ్రీ చైతన్య నిత్య అన్నదాన కార్యక్రమం మరియు శ్రీ చైతన్య మనోవికాస్ లో అన్నదానమునకు సహకరించిన దాత శ్రీ శంఖం ఓంకార సుధాకర లింగం గారి ఙ్ఞాపకార్ధం వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు.
శ్రీ చైతన్య నిత్య అన్నదానానికి సహకరించే దాత లు 9959131715 డైరెక్టర్ N. వెంకన్న బాబు గారి నెంబర్ కు phonepay or gpay చేయవచ్చుg
మరిన్ని నిత్య అన్నదాన కార్యక్రమము శ్రీ చైతన్య నిత్య అన్నదానం youtube chanel ద్వారా చూడగలరు