Back to Browse

NUMBER ABILITY (PART-1)

10.7K views
Oct 25, 2022
26:26

రీజనింగ్ లోని రీజనింగ్ అనగా వివేకం అలాగే రీజనింగ్ అనగా ఆలోచన శక్తి (mental ability) మన ఆలోచన శక్తిని, ప్రజ్ఞను (Intelligence) పరీక్షిస్తుంది కావున ప్రతి విద్యార్థి ప్రతిరోజు 30 నిమిషాలు రీజనింగ్ చేయడం వల్ల విద్యార్థి యొక్క జ్ఞాపకశక్తి అభివృద్ధి చెందుతుంది IAS,IPS,GEOUP-1, GROUP-II, అన్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎక్కువగా రీజనింగ్ ప్రశ్నలు ఉంటాయి ఈ మధ్య జరిగిన పోటీ పరీక్షలను గమనించినట్లయితే రీజనింగ్ ప్రాధాన్యత పెరగడం మనం గమనించవచ్చు . ****************************** Competitive exams కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు నా వీడియో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను (Railways, Banking, SSC Constables, Grama sachivalayam, Group-1, Group-2, Group -D,) అలాగే NMMS, Navodaya vidyalaya entrance, Army school entrance అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగకరంగా ఉంటుంది కావున నా చానల్ ని subscribe చేసుకోండి

Download

0 formats

No download links available.

NUMBER ABILITY (PART-1) | NatokHD