Welcome to Edusaa!
ఈ వీడియోలో మీరు Python language లో ఫైళ్ళను ఎలా Read చేయాలి, Write చేయాలి, Binary Data ని ఎలా Handle చేయాలి, Images ని Programmatically ఎలా Duplicate చేయాలో మరియు CSV files ని ఎలా Read/Write చేయాలో పూర్తిగా నేర్చుకుంటారు.
💡 ఈ వీడియో పూర్తి తెలుగు భాషలో ఉంటుంది, Python నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఈ వీడియోలో మీరు నేర్చుకునేది:
File Reading and Writing in Python
Binary Data Handling
Image File Duplication through Code
CSV File Reading & Writing using Python
Real-Time Coding Examples in Telugu
📌 Subscribe to Edusaa for more Python tutorials in Telugu!
👍 Like | 💬 Comment | 🔔 Subscribe
Download
0 formats
No download links available.
Python లో File Read, Write, Binary, Image Copy, CSV, Zip & Unzip Tutorial in Telugu | Edusaa | NatokHD