In this video we learn about a chess tactic known as Space clearance . We understand what is Space Clearance how to identify Space clearance and 10 examples from master play to better understanding of Space clearance.
ఈ వీడియోలో మనం Space Clearance అని పిలువబడే చదరంగం వ్యూహం గురించి తెలుసుకుందాం. Space clearance అంటే ఏమిటో Spaceclearance ఎలా గుర్తించాలో మరియు మాస్టర్ ప్లే నుండి Space clearance బాగా అర్థం చేసుకోవడానికి 10 ఉదాహరణలు చర్చించుకుందాము