What is Atoms basic electronics in Telugu
Hi friends In this video I'm telling about What is Atoms basic electronics in Telugu Technical Gudachri Help Desk https://forms.gle/sz5hxF2xxeuMQpBw6 Technical Gudachari Twitter Account https://twitter.com/Tech_Gudachari Technical Gudachari Instagram Account https://www.instagram.com/technical_gudachari/ అణువు అణువులు: నిర్వచనం ఏదైనా ఒక రసాయన మూలకాన్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజించుకుంటూ పోతే ఆ మూలకం యొక్క రసాయన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండగలిగిన అతి చిన్న ముక్కని అణువు (atom) అని నిర్వచించవచ్చు. అణువులు చాలా చిన్నవి: అణువుల యొక్క పరిమాణాన్ని పికొమీటర్లలో కొలుస్తారు 1. అణువులు ఎలా ఉంటాయో ఎవ్వరూ కంటితో చూడలేదు కాని, అణువు మధ్యలో ఉన్న భాగాన్ని కణిక అని లేదా కేంద్రకం (nucleus) అని అంటారు. 2. బోర్ నమూనాలో ఈ ఎలక్‌ట్రానులని సూర్యుడి చుట్టూ గ్రహాల మాదిరి ఊహించుకుంటాం. 3. ప్రతి అణువు యొక్క కేంద్రకంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రోటాన్లు ఉంటాయి. కొన్ని అణు కేంద్రకాలలో నూట్రానులు కూడా ఉంటాయి. ప్రోటానులను, న్యూట్రానులను కలిపి నూక్లియానులు అని కూడా అంటారు. 4. ప్రోటాన్లు ధనాత్మక విద్యుదావేశమును కలిగి వుంటాయి, న్యూట్రాన్లు ఋణాత్మక విద్యుదావేశమును కలిగి వుంటాయి. 5. ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య సరి సమానంగా ఉంటే, ఆ అణువు ఏ విద్యుదావేశం లేకుండా తటస్థంగా ఉంటుంది. ఒక అణువులో ప్రోటాన్లు, ఎలెక్‌ట్రానులు సరిసమానంగా లేకపోతే అప్పుడు అది ధనాత్మక లేదా ఋణాత్మక ఆవేశాన్ని కలిగి ఉంటుంది. అప్పుడు దానిని ఒక అయాన్ అంటారు. 6. పరమాణువు అంటే అణువు కంటే చిన్న కణము. పరమాణువు కణాలకు కొన్ని ఉదాహరణలు: ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు. 7. Atom అనే ఇంగ్లీషు మాట తెలుగులో అణువు అంటాము. అణువు కంటే చిన్న కణాలను పరమాణువులు అంటాము. 8. ప్రాచీన భారతదేశంలో కాణాదుడు అణుసిద్ధాంతాన్ని ప్రతిపాదించేడు. ఆయన ప్రపంచంలోని వస్తువులన్నీ "అణువు"ల సముదాయం అని అన్నారు. ఆయన "అణువు" అన్న మాటనే వాడేరు. ఆయన "అణువు" అని పిలచినది ఈనాటి atomతో సరి తూగుతుంది . 9. కాణాదుడు "రెండేసి అణువుల సమూహాన్ని "ద్వియాణువు" అని, మూడేసి అణువుల సమూహాన్ని "త్రయాణువు" అని కూడా అంటారు. 10. కాణాదుడు వాడిన "ద్వియాణువు," "త్రయాణువు" అన్న భావాలని కలగలిపి ఈనాడు మోలిక్యూల్ (molecule) తో సరిపోల్చవచ్చు. కనుక కాణాదుడు అణువు అన్నప్పుడు ఆయన ఉద్దేశం atom అని తెలుస్తున్నది. Subscribe my YouTube Channel and become skilled with every knowledgeable video i post everyday Technical Gudachari YouTube Channel International Standard of Teaching • Less theory more practical in my videos • my subscriber satisfaction is my main aim • Free technical help and support • Basic + Chip-Level + Advanced course will be provided • Thousands of our subscriber are standing on their feet • Thousands of our subscriber are working in different shops of India. • Thousands of our subscribers are working in different parts of India • Golden Repairing Tips Received on my telegram channel #TechnicalGudachari , #TV Repairing
Download
1 formatsVideo Formats
Right-click 'Download' and select 'Save Link As' if the file opens in a new tab.