భాష, భాషణం, బాధ్యత లను దృష్టిలో పెట్టుకొని ఆంగ్ల ఉపాధ్యాయుడిని అయిన నేను పిల్లలలో సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూనే పదిమందిలో మాట్లాడే ధైర్యాన్ని నోరుపోస్తూ నా సబ్జెక్ట్ ఇంగ్లీష్ ను discourse oriented pedagogy తో అనుసంధానిస్తూ ఇంగ్లీష్ లో మాట్లాడే తత్వాన్ని అలవాటు చేయడానికి నా ప్రయత్నం లో మాచే స్థాపించబడ్డ NGO , KP SPANDANA FOUNDATION చర్యలను తెలిపేలా చేసిన ఈ వీడియో పలువురికి ఆదర్శప్రాయం కావాలని కోరుకుంటూ... ఈ నూతన వత్సరం లో నూతనంగా.....
Vagdevi and Harika from Grade VIII.
Guide teacher..... Shanmukha