Hi,
Technology అభివృద్ధి చెందని రోజుల్లో స్నేహితులు, బంధువులు, ఆలోచనతో చేసే పనులు వుండేవి. దీనివల్ల ఆలోచనాశక్తి కూడా బాగుండేది.
ఈరోజుల్లో address వెతకాల్సిన పనికూడా అవసరం లేనంతగా technology అభివృద్ధి చెందింది. ఇది ఒకందుకు మంచిదే కానీ ఆలోచనా శక్తి రాను రాను తగ్గిపోతోంది.
అప్పుడప్పుడు ఇలాంటి కథలవల్ల కొంతవరకు మెరుగు పడగలదన్న విశ్వాసంతో ఈ చిన్న ప్రయత్నం.
Math problems మాత్రమే కాకుండా మనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎలా దాటాలి అన్నది ఈ కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయగలరు.
అలాగే ఈ video లో math sum ఆలోచనతో చేసే విధంగా ఇచ్చాము.
ఎప్పటిలా ఆదరిస్తారని ఆశిస్తూ,
మీ
వేదిక్ విద్యార్థి.
Download
0 formats
No download links available.
How to overcome difficulties when facing problems | NatokHD